1, ఆగస్టు 2017, మంగళవారం

A New Zealander's view on reason for corruption in India

మేరా భారత్ మహాన్

Indians are Hobbesian (Culture of self interest)

Corruption in India is a cultural aspect. Indians seem to think nothing peculiar about corruption. It is everywhere. 

Indians tolerate corrupt individuals rather than correct them.

No race can be congenitally corrupt.

But can a race be corrupted by its culture? 

To know why Indians are corrupt, look at their patterns and practices.

Firstly:
Religion is transactional in  India.

Indians give God cash and anticipate an out-of-turn reward.

Such a plea acknowledges that favours are needed for the undeserving. 

In the world outside the temple walls, such a transaction is named “bribe”. 

A wealthy Indian gives not cash to temples, but gold crowns and such baubles.

His gifts can not feed the poor. His pay-off is for God. He thinks it will be wasted if it goes to a needy man.

In June 2009, The Hindu published a report of Karnataka minister G. Janardhan Reddy gifting a crown of gold and diamonds worth Rs 45 crore to Tirupati.

India’s temples collect so much that they don't know what to do with it. Billions are gathering dust in temple vaults.

When Europeans came to India  they built schools. When Indians go to Europe & USA, they build temples.

Indians believe that if God accepts money for his favours, then nothing is wrong in doing the same thing. This is why Indians are so easily corruptible.

Indian culture accommodates such transaction

First: Morally. There is  no real stigma. An  utterly corrupt JayaLalita can make a comeback, just unthinkable in the West.

Secondly:
Indian moral ambiguity towards corruption is visible in its history. Indian history tells of the capture of cities and kingdoms after guards were paid off to open the gates, and commanders paid off to surrender.

This is unique to India.

Indians' corrupt nature has meant limited warfare on the subcontinent.

It is striking how little Indians have actually fought compared to ancient  Greece and modern Europe.

The Turk's battles with Nadir Shah were vicious and fought to the finish.

In India fighting wasn't needed, bribing was enough to see off armies.

Any invader willing to spend cash could brush aside India’s kings, no matter how many tens of thousands soldiers were in their infantry.

Little resistance was given by the Indians at the “Battle” of Plassey.

Clive paid off Mir Jaffar and all of Bengal folded to an army of 3,000.

There was always a financial exchange to taking Indian forts. Golconda was captured in 1687 after the secret back door was left open.

Mughals vanquished Marathas and Rajputs with nothing but bribes.

The Raja of Srinagar gave up Dara Shikoh’s son Sulaiman to Aurangzeb after receiving a bribe.

There are many cases where Indians participated on a large scale in treason due to bribery.

Question is: Why Indians have a transactional culture while other 'civilized' nations don't?

Thirdly:
Indians do not believe in the theory that they all can rise if each of them behaves morally, because that is not the message of their faith.

Their caste system separates them.

They don't believe that all men are equal.

This resulted in their division and migration to other religions.

Many Hindus started their own faith like Sikh, Jain, Buddha and many converted to Christianity and Islam.

The result is that Indians don't trust one another.

There are no Indians in India, there are Hindus, Christians, Muslims and what not.

Indians forget that 1400 years ago they all belonged to one faith.

This division evolved an unhealthy culture. The inequality has resulted in a corrupt society, in India every one is thus against everyone else, except God and even he must be bribed.

BRIAN from Godzone NEW ZEALAND
Sadly....yes !
(Incidentally, New Zealand is one of the least corrupt nations in the world.)

(Whatsapp)

ఎవరు గొప్ప?
👁👃👂👅👄
ఒక అందమైన నగరం. దాన్ని దేవతలు పాలిస్తుండేవారు. తమ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉండేవారు. అందుచేత ఆ నగరంలో అందరూ సంతోషంగా ఉండేవారు. కొంతకాలానికి ఈ దేవతలకు అమితంగా గర్వం ఏర్పడింది. ఎవరికి వారే తామే గొప్ప అని, తమవల్లే నగరంలో సంక్షేమం ఏర్పడిందని, తాము లేకపోతే అంతా చిద్రం అయిపోతుందని గర్విస్తూండేవారు. ఈ దేవతల నగరం ఏదోకాదు - మానవ శరీరం. దేవతలు జ్ఞానేంద్రియాలు, అవయవాలన్నీ తమ తమ పనులు సక్రమంగా నెరవేర్చేవి. అందుచేత శరీరం ఎప్పుడూ ఆరోగ్యంతో సుఖంగా ఉండేది. అవయవాలలో అహంకారం ఆవిర్భవించినప్పుడు ప్రతీదీ తనకు తానే గొప్ప అని మిట్టిపడుతూండేది. ప్రతీదీ తాను లోపిస్తే శరీరంలో పనులు ఆగిపోతాయని, అప్పుడు శరీరం క్షీణించిపోతుందని అనుకుంది. అందుచేత వారిలో తగాదా బయల్దేరింది.
మొట్టమొదట ఎక్కడలేని అహంకారంతో మనస్సు ప్రారంభించింది. "నేను మీ అందరికీ రాజును. మీరంతా నా అధీనంలో ఉన్నారు. నేను నా ఇష్టం వచ్చినట్లు మిమ్మలను నడిపిస్తున్నాను. నేని లేకపోతే మీలో ఏ ఒక్కరూ ఏమీ చేయలేరు. ఎవ్వరూ మిమ్మల్ని గొప్ప అనుకోరు" అంది. మనస్సు చెప్పిన దానికి కోపంతో ఉద్రేకించిపోయి కన్ను" నేనే ఈ శరీరంలో ముఖ్యమైన దానిని. నేను లేకుండా కాళ్ళూ, చేతులూ తమ పనులు సక్రమంగా నెరవేర్చలేవు. నేను లేకపోతే చదువు ఉండదు, వ్రాతలు ఉండవు" అంది. వెంటనే ప్రగల్భంతో చెవి ప్రారంభించింది. "నీవు గొప్ప అంటే ఎవరు ఒప్పుకుంటారు. నేను లేకపోతే ఏమీ వినపడదు. ఏదీ వినిపించకుండా ఎవరు ఏంచేయగలరు? నేనే అందరికంటే గొప్పదానిని" అంది. వెంటనే ముక్కు లేచింది. "నేను లేకపోతే అసలు వాసనే తెలియదు. శ్వాస నావల్లే జరుగుతూంది. శ్వాసించకుండా ఎవరు జీవించగలరు? నేను మీఅందరికంటే గొప్పదానిని" అంది. అంతవరకు మాట్లాడకుండా నోటిలో ఊరుకున్న నాలుక తన గొప్ప చెప్పుకోవడం ప్రారంభించింది. "అసలు నేనే లేకపోతే మీ ప్రగల్భాలు మీరు ఇలా చెప్పుకోగలరా? మీ అందరికీ లేని మాట్లాడే శక్తి నాకుంది. నేను లేకపోతే తినే ఆహారంలో ఉప్పు, పులుపు, తీపి రుచుల వైవిధ్యం తెలియదు. రుచి తెలీనప్పుడు జీవితం విలువ ఏముంది? నేనే అందరికంటే గొప్పదాన్ని" అంది.
"ఇలా మనలో ప్రతివారూ ఎవరికి వారే గొప్ప అని, ఇతరులందరూ ఎందుకూ పనికిరానివారని అనుకుంటున్నాం. ఈ తగవు తీరేది కాదు. కాబట్టి ఒక పోటీ పెట్టి ఎవరు గొప్పో నిర్ణయించుకుందాం. మనం ఒక సంవత్సరంపాటు ఒకరి తరువాత ఒకరు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోదాం. అప్పుడు ఎవరు లేకపోతే దేహంలో అన్ని పనులు, క్రియలు నిలిచిపోతాయో వారే గొప్పవారుగా పరిగణించబడతారు. ఈ తీర్పుకు అన్నీ ఒప్పుకున్నాయి. మొట్టమొదట మనసు ఒక సంవత్సరంపాటు విడిచి వెళ్ళిపోయింది. తరువాత వచ్చి చూస్తే ఏ అంగానికా అంగం తమ పనులు చేసుకుంటున్నాయి. మనసు ఆశ్చర్యం వెలుబుచ్చింది. అప్పుడు అంగాలన్నీ "ఎందుకు అలా ఆశ్చర్యపోతావు? నీవు లేకపోయినా మేమంతా సుఖంగా ఉన్నాం. మాకు ఏ విచారమూ లేదు" అన్నాయి. తరువాత కన్ను బయలుదేరింది. అదికూడా తిరిగివచ్చి వివిధాంగాలు తమ పనులు యధావిధిగా నిర్వహిస్తున్నట్లు గ్రహించింది. కన్ను తరువాత చెవి బయల్దేరింది. దారిలో ఓ బధిరుడు ఎదురయ్యాడు. అతడు సంకేతాలతో అన్ని విషయాలూ చెప్పాడు. శరీరం అంతా ఇతర అంగాలతో చైతన్యవంతంగా ఉంది. దాంతో తన గడువు పూర్తికాకుండానే తిరిగివచ్చింది. తరువాత ముక్కు బయల్దేరింది. ముక్కుకి దారిలో ఓ ముక్కిడి తటస్థపడ్డాడు. వెంటనే ముక్కు తిరిగి వచ్చేసింది. తరువాత నాలుక లేచి వెళ్ళడానికి ప్రారంభించింది. ఒక మూగవాడిని చూసీచూట్టంతోనే తిరిగివచ్చేసింది.
అన్ని అవయవాలు వచ్చాక ఆత్మ తన ఉపన్యాసం ప్రారంభించింది, "ఇప్పుడైనా గ్రహిస్తారా నేనే గొప్పదాన్నని?" అని ఋజువు చేయడానికి శరీరం నుంచి బయటకి వెళ్ళడానికి ఉద్యుక్తురాలయ్యింది. కొంచెం కదిలిందో లేదో శరీరావయవాలన్నీ చైతన్యరహితం కాసాగాయి. కంటి గుడ్లు తేలిపోయాయి, నాలుక బైటికొచ్చేసింది, శరీరం మొద్దుబారసాగింది. దాంతో అవయవాలన్నీ "ఓ ఆత్మా, మమ్మల్ని క్షమించు. నువ్వుమాత్రం మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు" అని ప్రాధేయపడ్డాయి. అప్పుడు ఆత్మ "మనలో ఏ ఒక్కరు లేకపోయినా మన శరీరం బాధపడుతుంది. మనం అందరం పొందికగా పనిచేస్తేనే శరీరం ఆరోగ్యవంతంగా, సుఖంగా ఉంటుంది. రండి. మనం అందరం చేదోడువాదోడుగా సంఘీభావంతో కలసి మన పనులు చేసుకుందాం" అనడంతో అవయవాలన్నీ తమ తమ ప్రాధాన్యలతోపాటు ఇతర అవయవాల ప్రాధాన్యతను కూడా గుర్తించాయి. శరీరంలోని వివిధ అంగాల మాదిరిగానే ఒక కుటుంబంలో, సమాజంలో, దేశంలో వివిధ సుఖ సంతోషాలు, శాంతి భద్రతలు ఐకమత్యం మీదే ఆధారపడి ఉంటాయి.
🙏🌸🙏🌸🙏🌸🙏

* TV, shopping, holiday, smoking or alcohol is not a de-stressor. It is only a temporary deviation from the pain.

* The emotional wound of stress, anger or hurt gets deeper, because instead of healing it, we are distracting our mind away from it.

* Achievements and possessions can get us regard, not happiness and respect. Regard is on outer gesture and respect is a feeling for what the person is.

* Possessions give us comfort. Physical comfort is different from emotional comfort. Happiness, peace and love is our internal creation and can be created irrespective of external comforts.

Om Shanti

🖋✒🖇✒🖋మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు.

*Please Share all Telugu People*

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
5. అనువు గాని చోట అధికులమనరాదు
6. అభ్యాసం కూసు విద్య
7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం
9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
12. ఇంట గెలిచి రచ్చ గెలువు
13. ఇల్లు పీకి పందిరేసినట్టు
14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు
15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు
17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు
18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ
19. కోటి విద్యలూ కూటి కొరకే
20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
22. పిట్ట కొంచెం కూత ఘనం
23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక
25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె
27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
29. ఆది లొనే హంస పాదు
30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు
32. ఆకాశానికి హద్దే లేదు
33. ఆలస్యం అమృతం విషం
34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ
35. ఆరోగ్యమే మహాభాగ్యము
36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట
37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు
40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు
41. ఏ ఎండకు ఆ గొడుగు
42. అగ్నికి వాయువు తోడైనట్లు
43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు
44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట
45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
48. అప్పు చేసి పప్పు కూడు
49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా
50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
51. బతికుంటే బలుసాకు తినవచ్చు
52. భక్తి లేని పూజ పత్రి చేటు
53. బూడిదలో పోసిన పన్నీరు
54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,
గిల్లితే యేడుస్తాడు
55. చాప కింద నీరులా
56. చచ్చినవాని కండ్లు చారెడు
57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
58. విద్య లేని వాడు వింత పశువు
59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
61. చక్కనమ్మ చిక్కినా అందమే
62. చెడపకురా చెడేవు
63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు
64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ
65. చింత చచ్చినా పులుపు చావ లేదు
66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,
ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట
67. చిలికి చిలికి గాలివాన అయినట్లు
68. డబ్బుకు లోకం దాసోహం
69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
71. దాసుని తప్పు దండంతో సరి
72. దెయ్యాలు వేదాలు పలికినట్లు
73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
75. దొంగకు తేలు కుట్టినట్లు
76. దూరపు కొండలు నునుపు
77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
78. దురాశ దుఃఖమునకు చెటు
79. ఈతకు మించిన లోతే లేదు
80. ఎవరికి వారే యమునా తీరే
81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
83. గాజుల బేరం భోజనానికి సరి
84. గంతకు తగ్గ బొంత
85. గతి లేనమ్మకు గంజే పానకం
86 గోరు చుట్టు మీద రోకలి పోటు
87. గొంతెమ్మ కోరికలు
88. గుడ్డి కన్నా మెల్ల మేలు
89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు
90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా
92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు
93. గుడ్ల మీద కోడిపెట్ట వలే
94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు
97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
100. ఇంటికన్న గుడి పదిలం
101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ
102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట
103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
105. కాకి ముక్కుకు దొండ పండు
106. కాకి పిల్ల కాకికి ముద్దు
107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
109. కాసుంటే మార్గముంటుంది
110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును
112. కలి మి లేములు కావడి కుండలు
113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు
114. కంచే చేను మేసినట్లు
115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
116. కందకు కత్తి పీట లోకువ
117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
118. కీడెంచి మేలెంచమన్నారు
119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు
121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు
122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా
123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట
124. కూటికి పేదైతే కులానికి పేదా
125. కొరివితో తల గోక్కున్నట్లే
126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
127. కొత్తొక వింత పాతొక రోత
128. కోటిి విద్యలు కూటి కొరకే
129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
131. కృషితో నాస్తి దుర్భిక్షం
132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము
133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
135. ఉన్న లోభి కంటే లేని దాత నయం
136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక
137. మెరిసేదంతా బంగారం కాదు
138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
141. మనిషి మర్మము.. మాను చేవ...
బయటకు తెలియవు
142. మనిషి పేద అయితే మాటకు పేదా
143. మనిషికి మాటే అలంకారం
144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ
145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు
146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా
148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
149. మొక్కై వంగనిది మానై వంగునా
150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు
151. మొసేవానికి తెలుసు కావడి బరువు
152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి
153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు
157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
159. నవ్వు నాలుగు విధాలా చేటు
160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
161. నిదానమే ప్రధానము
162. నిజం నిప్పు లాంటిది
163. నిమ్మకు నీరెత్తినట్లు
164. నిండు కుండ తొణకదు
165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు
166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి
167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు
171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
172. ఊరు మొహం గోడలు చెపుతాయి
173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
174. పాము కాళ్ళు పామునకెరుక
175. పానకంలో పుడక
176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు
178. పండిత పుత్రః పరమశుంఠః
179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట
182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది
183. పెళ్ళంటే నూరేళ్ళ పంట
184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట
186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది
187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
188. పిచ్చోడి చేతిలో రాయిలా
189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం
191. పిండి కొద్దీ రొట్టె
192. పిట్ట కొంచెము కూత ఘనము
193. పోరు నష్టము పొందు లాభము
194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు
195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట
196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
199. రామాయణంలో పిడకల వేట
200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు
201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు
203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
204. రౌతు కొద్దీ గుర్రము
205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
207. సంతొషమే సగం బలం
208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే
209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు
210. శుభం పలకరా వెంకన్నా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట!

👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

: ఒక వ్యక్తి ఒక హోటల్ కి వచ్చాడు....
మేనేజర్ ని కలవాలి అన్నాడు.మేనేజర్ రాగానే

వ్యక్తి :  రూమ్ నంబర్ 39 ఖాళీనా ?

మేనేజర్:అవును సర్

వ్యక్తి: బుక్ చేయండి

మేనేజర్: ఒకే సార్

రూమ్ లోకి వెళ్లే ముందు ఆ వ్యక్తి ఒక నల్ల కత్తి , 30 సెంటీమీటర్ పొడుగు తాడు ఒక ఆరెంజ్ అడిగాడు. అతను అడిగిన వింత కాంబినేషన్ పట్ల ఆశ్చర్యపోతూ ఆ వస్తువులు ఇచ్చాడు. ఆ వ్యక్తి తన రూం కి వెళ్ళిపోయాడు. అపక్క రూమ్ మేనేజర్ ది కావడం యాదృచ్చికం.

ఆ రాత్రి మేనేజర్ పక్క రూమ్ నుండి వింత శబ్దాలు విన్నాడు... ఏవో జంతువుల అరుపులు, నేలపై గిన్నెలు పడ్డ చప్పుళ్ళు విని రాత్రంతా నిద్రే పోలేదు.

ఉదయాన్నే ఆ వ్యక్తి తాళాలు ఇచ్చేసాడు....మేనేజర్ ఆ రూమ్ అంతా చెక్ చేసాడు.రూమ్ అంతా మామూలుగానే ఉంది. తాను ఇచ్చిన వస్తువులు అక్కడే ఉన్నాయి.

ఆ వ్యక్తి బిల్ పే చేసి బాయ్ కి  టిప్ ఇచ్చి నవ్వుతూ వెళ్ళిపోయాడు. మేనేజర్ విస్మయంగా చూస్తూ ఉండిపోయాడు. రాత్రి తాను విన్నది ఎవరికీ చెప్పలేదు.

ఒక సంవత్సరం గడిచింది ఆ వ్యక్తి మళ్లీ వచ్చాడు....అదే రూమ్ నంబర్ 39 అడిగి తీసుకున్నాడు. నల్ల కత్తి, 30 cm తాడు, ఆరెంజ్ తెప్పించుకున్నాడు.

మేనేజర్ అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు. రాత్రంతా నిద్రపోకుండా చెవులు రిక్కించి విన్నాడు. అర్ధరాత్రి విచిత్ర శబ్దాలు , జంతువుల అరుపులు, గిన్నెలు దొర్లిన శబ్దాలు విన్నాడు. ఉదయానికి అంతా ప్రశాంతం.

ఉదయాన్నే ఆ వ్యక్తి బిల్ కట్టి నవ్వుతూ వెళ్ళిపోయాడు.

మేనేజర్ కి ఎమ్ జరుగుతుందో అర్ధం కాక పిచ్చి పట్టేలా ఉంది. ఎలాగయినా ఈ మిస్టరీ ఛేదించాలి అనుకున్నాడు. మరుసటి సంవత్సరం కోసం వేచి చూసాడు.

ఆ రాత్రి మేనేజర్ మునుపటికన్నా పెద్ద శబ్దాలు విన్నాడు..ఉదయాన్నే ఆ వ్యక్తి వద్దకు వెళ్లి వినయంగా వాటి గురించి అడిగాడు.

ఆ వ్యక్తి " ఇప్పుడు నేను మీకా సీక్రెట్  చెబితే ఎవరికీ చెప్పను అని ప్రామిస్ చేయండి " అన్నాడు.

ప్రామిస్ సర్

ఒట్టు .!
నా మీద ఒట్టు సర్...

అప్పుడా వ్యక్తి , మేనేజర్ కి అసలు విషయం చెప్పాడు. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడే మనస్తత్వం కలిగిన ఆ మేనేజర్ ఆ విషయం మరెవరికీ చెప్పలేదు.

అతను చెప్పినప్పుడు నేను మీకు చెబుతాను..
.
🙏🙏🙏

: ఓ యువ జంట పెళ్లి తర్వాత హనీమూన్ కి వెళ్లారు. అలా గార్డెన్ లో తిరుగు తున్నారు. అక్కడికి ఓ కుక్క వచ్చింది. తన భార్య ని ఆ కుక్క ఎక్కడ కరుస్తుందో నని గబుక్కున భార్యని ఎత్తుకున్నాడు భర్త. ఆ కుక్క భర్త పిక్కని కరిచి వెళ్ళిపోయింది.
భార్యని దించి బాధ గా విల విల లాడుతున్న భర్తని చూసి "కుక్క వస్తే ఏ రాయి తోనో లేక కర్ర తోనో కొట్టేవాళ్ళని చూసాను గానీ ఏకంగా భార్యని ఎత్తి విసర బోయే వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాను" అంది.

నీతి - భార్య కొత్తది అయినా పాతది అయినా భార్య భార్యే...    స్క్

: చైనా లో జరిగిన ఘోర ప్రేమ కథ. గుండె బలహీనులు దయచేసి ఈ కథ చదవ వద్దు . ! !
.
.
.
.
.
.
.
.
..
.
.
.

朣楢琴执㝧执瑩浻牡楧㩮㔱硰执㝧执獧浻牡楧瑦瀰絸朣杢㑳执獧扻湵潣潬㩲昣昸㬸慢 正牧畯摮椭慭敧敷止瑩札慲楤湥楬敮 牡氬晥⁴潴敬瑦戠瑯潴牦浯㡦㡦㡦潴捥捥捥扥楫楬敮牡札慲楤湥潴散戻捡杫潲湵浩条㩥洭穯氭湩慥牧瑮琨灯㡦㡦㡦捥捥捥㬩慢正牧畯摮椭慭敧氭湩慥牧摡敩瑮琨灯㡦㡦㡦捥捥捥㬩慢正牧 畯摮椭慭敧楬敮牡札慲楤湥潴昣昸昸攣散杫潲湵浩条㩥楬敮牡札慲楤湥潴昣昸昸 攣散散汩整㩲牰杯摩䐺䥘慭敧牔湡晳牯楍牣獯牧摡敩瑮猨慴瑲潃潬卲牴昣昸昸䔬摮潃潬
卲牴攣散散㬩潢摲牥硰猠汯摩⌠㙣㙣㙣搻獩汰戺潬正潭潢摲牥爭摡畩㩳瀲㭸漭戭牯敤慲

楤獵㈺硰敷止瑩戭牯敤慲楤獵㈺硰戻牯敤慲㈺硰执獧  晲汦睯攺汦睯潩㩮敲慬楴敶执獧搴筮楤㩹湩楬敮戭潬正漻敶晲汦睯攺汦睯潩㩮敲慬楴敶执獧搴筮楤灳慬㩹湩楬敮戭潬正漻敶晲睯攺汦睯潩㩮敲慬楴敶执獧搴筮楤灳慬㩹  湩楬敮戭潬正漻敶晲汦睯攺汦睯潩㩮敲慬执獧搴筮楤灳慬㩹湩楬敮戭潬正漻敶晲睯攺汦睯潩㩮敲慬楴敶执獧搴筮楬敮戭潬正漻敶晲汦睯攺汦睯潩㩮敲慬执獧搴筮楤灳慬㩹湩楬敮戭潬正漻敶晲汦睯 敲慬楴敶执獧搴筮楤灳慬㩹湩楬敮戭潬正漻 敶晲汦睯攺汦睯潩㩮敲慬楴敶执獧搴筮楤灳湩楬敮戭潬正漻敶晲汦睯攺汦睯潩㩮敲
慬楴敶执獧搴筮楤灳慬㩹湩楬敮戭潬正

搴摻獩汰祡戺潬正瀻獯瑩潩㩮敲慬楴 敶执獧搴筮楤灳慬㩹湩楬敮戭潬正漻敶晲汦汦睯攺潩㩮敲慬楴敶执獧搴筮楤灳慬㩹 湩楬敮戭汦睯睯潩㩮敲慬楴 敶执獧搴筮楤灳慬㩹湩楬敮戭潬正漻敶晲汦
ఇది చదివిన తరువాత నాకు తెలియ కుండానే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
ముఖ్యంగా ఈ చివరి వాక్యం చదివి నప్పుడు
汦睯攺 楬敮戭潬正漻
నిజంగానే కళ్ళు చెమర్చాయి.
😂😂😂

Only in India you can find 8 types of Vegetarians -

1 - Pure Vegetarian
2 - Can eat egg for not chicken
3 - Can eat cake (which has egg) but not Omelette
4 - Can eat the gravy but not pieces
5 - Can only eat non-veg outside the house, not inside
6 - Eat non veg only while drinking. When not drinking they are vegetarian
7 - Eat non veg only when forced by someone to do so
8 - Pure Vegetarians on Tuesday, Thursday & Saturday. Can eat anything on Wednesday, Friday & Sunday
😀😀

(Whatsapp)

A New Zealander's view on reason for corruption in India:

😀